Book Description
ఎదుగుదల ఎలా వస్తుంది?... వయస్సు వల్ల వస్తుందా? జీవితానుభవం వల్ల వస్తుందా? నిరంతర పరిశీలన వల్ల వస్తుందా? విద్య వల్ల వస్తుందా? వీటిలో ఏ ఒక్కదాని వల్ల మాత్రమే రాదు! ప్రేమ గురించి... ఆ వ్యకితలో ఏం చూసి నేను ప్రేమిస్తున్నాను? అందమా?... మానసిక సౌందర్యమా? మంచితనమా?... లేక సంఘంలో ఉన్న పరపతా? అతనికి లేక ఆమెకు గల అపారమైన వ్యక్తిత్వమా? ఇలాంటివెన్నో మహాసత్యాలను ఆవిష్కరించిన మహా రచన ఆలోచన ఒక యజ్ఞం