Category : NOVEL
Publisher : Sahithi Prachuranalu
Author : ALLURI GOWRILAKSHMI
Language : TELUGU
దాంపత్యం పేరుతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపకూడదని, పెళ్లి అనే చట్రంలో ఇరుక్కోకుండా సహజీవనం చేద్దామనుకున్న ఓ ప్రేమికుల జంట మొదలుపెట్టిన సహజీవన ప్రయాణంలో తిరిగిన మలుపులే ఈ ‘ఎదలోపలి ఎద’ నవల.