Sahithi Prachuranalu

BODHANANDAAMRUTHAM

BODHANANDAAMRUTHAM
BODHANANDAAMRUTHAM

BODHANANDAAMRUTHAM

Rs. 50.00 Rs. 60.00
  • SKU: 1711219

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : Bhuvanchandra

Language : TELUGU

Book Description

శ్రీ బోధానందపురి మహారాజ్‍ గురుదేవుల ఊరు సాక్షాత్‍ శ్రీ శంకరభగవత్పాదులు జన్మించిన ‘కాలడి’. ఒక నాటకంలో ‘సన్యాసి’ వేషం వేయాల్సి వచ్చి ‘కాషాయం’ కట్టుకోగానే ‘కాయం’ మీద మమత నశించి, అటునుంచి అటే హరిద్వారం చేరుకుని 12 సం।। పరివ్రాజకులుగా గడిపి సన్యసించి మా పుణ్యవశాత్తూ మా చింతలపూడి చేరి ఆశ్రమాన్ని స్థాపించారు. ఎంత ఎక్కువగా ‘సైన్స్’ని చదివితే అంత చక్కగా ‘వేదాంతం’ ఒంటబడుతుందని చెప్పేవారు. వారు మాకు బోధించిన (ప్రాక్టికల్‍గా) బోధలే ఈ చిన్ని చిన్ని కూడా కుసుమాలు.

Additional information
Code SPBK-19
SKU 1711219
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author Bhuvanchandra
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter