Book Description
ప్రియ, శ్రీకర్ అన్యోన్యమైన అందమైన జంట. ప్రియ చిత్రకారిణి. మంచి వాతావరణంలో బొమ్మలు వేద్దామని చర్చిపక్కన ఉన్న కొండపైకి వెళ్ళిన ఈ జంటకి, ఓ హత్య కళ్ళబడుతుంది. సాక్ష్యం చెప్పకుండా ఉండాలంటే ప్రియ, శ్రీకర్లని కూడా చంపాలని దుండగులు నిర్ణయించుకుంటారు. వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ, హంతకుని అనుచరుని ఇంటికే వస్తారు. అక్కడినుంచి వాళ్ళు తప్పించుకుంటారా? పోలీసులని కలిసి దుండగులకు శిక్షపడేలా చేస్తారా! అనేది సస్పెన్స్. చదవండి.