Sahithi Prachuranalu

BHALE RUCHI BOLEDANTHA AROGYAM

BHALE RUCHI BOLEDANTHA AROGYAM
BHALE RUCHI BOLEDANTHA AROGYAM

BHALE RUCHI BOLEDANTHA AROGYAM

Rs. 240.00 Rs. 250.00
  • SKU: 172170741

Category : Devotional

Publisher : Emesco Books

Author : Sadhguru Jaggi Vasudev

Language : TELUGU

Book Description

మన శ్వాస, త్రాగే నీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు జీవితానికి చాలా మంచివి అంటారు సద్గురువు. ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి, ఫాస్ట్‌ఫుడ్‌ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరైన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్‌కి వెళుతున్నాం. శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. ఇందులో 200లకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది. ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం. ఇక మీరు తీసుకునే ఆహారమంతా విందు భోజనమగు గాక. ప్రతి భోజనము అమృతతుల్యమగు గాక.

Additional information
Code SPBK-739
SKU 172170741
Category Devotional
Publisher Emesco Books
Author Sadhguru Jaggi Vasudev
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter