Book Description
వర్ణనరత్నాకరము (పద్నాల్గవ సంపుటి) (పాఠకమిత్ర వ్యాఖ్యతో…) \nసంకలన కర్త : దాసరి లక్ష్మణస్వామి \nమన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో \nతెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట \nవారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం ‘వర్ణన రత్నాకరం’. మన కవులు \nవర్ణనలలో ఎన్నో చమత్కారాలు చేస్తారు. సామాన్య పాఠకులకు వ్యాఖ్యానం లేకుండా \nతేలిగ్గా అర్థం కావు. అందుకే పాఠకమిత్ర వ్యాఖ్యతో ఈ వర్ణనరత్నాకరం.ాసరి