Book Description
శ్రీశ్రీ పేరు వినగానే, నారాయణబాబు, నారాయణబాబు పేరు వింటే శ్రీశ్రీ మనకు చటుక్కున స్ఫురిస్తారు. దీనికి కారణం ేమయినా, వీరి కవిత్వపు పోకడలు మాత్రం వేర్వేరు. పాశ్చాత్య కవితలోని ాధునికత నారాయణబాబు పుణికి పుచ్చుకున్నాడు. దీనికి మన సంప్రదాయం రంగరించుకున్నాడు. నిష్పక్షపాత దృష్టితో విమర్శించే వారికి ఈ కవిత్వం ఆహ్లాదం కలిగించక మానదు.