Book Description
విజ్ఞత, సంస్కారం, సమర్థత కలిగిన నాయకుడి ఛాయలో పని చేసే వాళ్లకి ఎన్నో మంచి పనులు చేసే అవకాశం వుంటుంది. అలా ‘ముఖ్యమంత్రికి ప్రధాన పౌరసంబంధాల అధికారి’గా, అనధికార మీడియా సలహాదారుగా రచయితకు లభించిన చిన్న అవకాశం వల్ల ఆయనకు కలిగిన అనుభవాల్ని నలుగురితో పంచుకోవాలన్న కోరిక రూపమే ఈ చిరు పుస్తకం.