Book Description
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ జర్మనీ, 1941లో సోవియట్ యూనియన్ పై దండయాత్ర చేసిన కాలంలో, ఓ గ్రామంలో, ఎర్ర సైన్య మహిళా దళం చేసిన పోరాట కథే ఈ చిన్ని నవల ‘‘ప్రశాంత ప్రత్యూషాలు’’. జీవితంలో ఎన్నో కలలు కంటూ వివిధ రకాల జీవిత గమనాలలో వున్న అయిదుగురు స్త్రీలు, అనివార్యంగా దేశాన్ని రక్షించడం కోసం ఎర్ర సైన్యంలో చేరి, ఓ గ్రామానికి చేరుకొని, అక్కడ జర్మన్‍లను ఎదుర్కొన్న పరిస్థితులు, వారి వీరోచిత త్యాగాలను ఈ నవల వివరిస్తుంది