Book Description
నేనూ నా ఫ్రండ్ జూలీ కలసి జీవిస్తున్నాము. మా ఇద్దరికీ ఆలోచనల యందు తేడాలు వచ్చిన మేము విడిపోదుము, సో... విడిపోవు వరకు ఆనందముగా, సుఖముగా కాపురము పేషుకొందము. మేము స్నేహితులము కనుక ఒకరిని ఒకరు గౌరవించుకొనెదము. పెండ్లి పేషుకుని మొగుడూ పెండ్లాములయిన ఒకరిమీద ఒకరికి గౌరవము ఉండదు. తిట్టుకుని కొట్టుకుని కలసి ఉందురు. పెళ్ళి అయిన తర్వాత సీతకీ, తనకీ మధ్య ప్రేమ, ఆకర్షణా తగ్గిపోతాయా? ఇద్దరూ దెబ్బలాడుకుంటారా? సుందర్ మాటలకు ఆలోచనలోపడిన బుచ్చిబాబు తన ప్రియురాలి సీతతో పెళ్ళి కాకుండానే కాపురం పెట్టిన తీరు ఎలా ఉంది?