Sahithi Prachuranalu

Sri Rudraadhyaayamu

Sri Rudraadhyaayamu
Sri Rudraadhyaayamu

Sri Rudraadhyaayamu

Rs. 140.00 Rs. 150.00
  • SKU: 1723431242

Category : Devotional

Publisher : Emesco Books

Author : Kapilavayi Lingamurthy

Language : TELUGU

Book Description

వాసుదేవుడు సంకర్షణరూపంలో ప్రళయ సమయంలోనే విజృంభిస్తాడు. కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి - ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి నమస్కరిస్తూ అతని మూర్తిని సలిలాభిషేకంతో చల్లబరుచుతూ ప్రార్థించినారు. అందుచేత ఆనాడు వారు దర్శించిన ఋక్కులీనాడు మనకు నమకచమకాల పేర రుద్రాభిషేక మంత్రాలుగా నిలిచినవి.

Additional information
Code SPBK-1239
SKU 1723431242
Category Devotional
Publisher Emesco Books
Author Kapilavayi Lingamurthy
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter