Book Description
ఇది తారీఖులవారీ ఆత్మకథ కాదు. మహానుభావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్భటం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మధ్య విహరింపజేశారు.