Book Description
అంటరానితనం వల్ల ఆమె ఎంతో అవమానాన్నీ, బాధనూ అనుభవించినప్పటికీ అది ఆమెలో క్రోధాన్ని నింపలేదు. కానీ దళితులపై జరిగే దౌర్జన్యాలు ఆమెను చాలా బాధ పెట్టాయి, అటువంటి సంఘటనలను గూర్చి విన్నప్పుడల్లా తన భర్తను, కొడుకును వెంటనే చర్య తీసుకోవలసిందిగా కోరేది.