Book Description
సాహిత్య విద్యా ర్థులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యా లను చదువుకొని, ఆస్వాదిం చి ఆనందిం చాలన్న సదా శయంతో సంస్కృత మహాకావ్యా ల ప్రచురణను ప్రారంభించాం .•ప్రసిద్ధులైన సంస్కృతాం ధ్ర పండితులు రచిం చిన సరళ వ్యా ఖ్యా నాలు సంస్కృత మహాకవుల కవితా మృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి.
ఈ సంస్కృత సాహితి ద్వి తీయ కుసుమంగా మాఘ మహాకవి ‘శిశుపాల వధమ్ ‘ మహాకావ్యాన్ని అందిస్తున్నాం . కాళిదా సులోని ఉపమాలంకారం, భారవిలోని అర్థ గౌరవం, దండిలోని పదలాలిత్యం సమ్మిశ్రం గా ఉన్నా యని ప్రసిద్ధి చెంది న మాఘకవి రచిం చిన ఈ ‘శిశుపాల వధమ్ ‘ కావ్య రసాస్వాదం చేయవలసింది గా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం