Book Description
మనం అనే మాటకు జనం అని అర్థం. అయితే జనంలో ఒక్కరిగా వారు ఏం చేస్తే మనం అదే చెయ్యాలి. ‘‘ఏపనైనా చేయండి’’ అనే పుస్తకం నిరంతర ప్రసంగాల సారాంశంగా రూపుదిద్దుకుంది. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలవారిగా చేయటంలో ఈ పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనటంలో సందేహంలేదు.