Book Description
ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలని చాలామందికి ఉండదు. తెలుసుకోలేరు. మంచి జరగాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటిలో ముఖ్యమైనదీ, మనకు అదృష్టాన్ని తెచ్చేది నామ సంఖ్యలోమార్పు. సంఖ్యలు మన జీవితంలో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాయి. అది మనకు ఎంత ఉపయోగపడతాయో ఈ పుస్తకం ద్వారా పాఠకులు తెలుసుకోవచ్చు. 1 నుండి 108 నామ సంఖ్యల వివరణ సంఖ్యాశాస్త్రం గురించి తెలుసుకోవాలనే వారి దాహాన్ని తీరుస్తుంది. సూక్ష్మంగా సంఖ్యాశాస్త్రం (న్యూమారాలజీ) పై అవగాహన కలిగించడం ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం. నామ సంఖ్యలో మార్పు అదృష్టం గురించే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను, మనోవ్యాధులను నివారిస్తుంది.