Book Description
‘కళాకారులు’ ముద్రణకు నాంది 2002లో జరిగింది. ఈ వ్యాసాలన్నీ ‘ఉపాధ్యాయ చైతన్య’లో ప్రచురితమైనపుడు పాఠకులనుంచి మంచి ఆదరణ లభించింది. ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన ఈ వ్యాసాలన్నీ ఒకచోటకు చేర్చి మనకందించడం జరిగింది. గొప్ప వ్యక్తుల గురించి వ్రాసినవన్నీ గొప్పగానే వుంటాయి. ఇందులోని ఒక్కొక్క వ్యాసము ఒక్కో ఆణిముత్యమే అని అనడానికి ఎలాంటి సందేహము అక్కర్లేదు.