Book Description
ఇందులో ప్రాణాయామము, వివిధ ఆసనములు (బొమ్మలతో)... హఠయోగము.. వివిధ సామాన్య వ్యాధులు - నివారణకు ఆచరించు ఆసనములు.. ఆహారము - ఆహార నియమములు... ఆసనములు - ప్రాముఖ్యత... అనే వివిధ అంశాలు విపులముగా వివరించబడినవి. నిత్య అనునిత్యం మీకు ఉపయోగపడే రచన.