Book Description
మనకు లభించే రకరకాల కాయగూరలతో వంటలు తయారుచేసే విధానంతో పాటు, మనం ప్రతిదినం తినే దుంపకూరలో, ఆకుకూరలలో, కాయగూరలలో మషాలా దినుసులలో వుండే మూలకాలు... వాటి వలన కలిగే లాభ నష్టాలు ఇందులో పొందుపరచబడ్డాయి... ఇంకా మనం నిత్యం తినే పళ్ళలో, తాగే పాలలో ఏ ఏ మూలకాలు మనకు ఎలా ఉపయోగపడతాయో శ్రీ మతి వకుళగారు వివరించిన తీరు అభినందనీయం.