Book Description
బయటి పదార్థాలు ఎన్నితిన్నా... స్వయంగా చేసుకుతింటే ఆ రుచే వేరు. స్వయం పాకంలో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. శుచి,శుభ్రతతో పాటు నిషేధిత వస్తువులు, కల్తీపదార్థాలు కలిశాయేమోనన్న బెంగ తప్పుతుంది. మొదట కాస్తా కష్టమే అనిపించినా కాస్తా చెయ్యి తిరిగాక ఆ ఆనందమే వేరు. పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్స్,బిస్కట్స్,చాక్లెట్స్,జామ్స్... ఎలా తయారు చేయాలో సవివరంగా వివరించే చిన్ని పుస్తకమే ఇది. మీరు ప్రయత్నించండి మరీ.