Book Description
అమ్మకు అబద్ధం చెప్పినా, మనుషుల మధ్య మానవ సంబంధాల వంతెన నిర్మిద్దామన్నా, కొత్త మట్టిలో స్నేహపు చలువ చెట్టు నాటినా, గో గ్రీన్ మెసేజ్ అన్నా నిజాయితీగా కర్తవ్య నిర్వహణ చేద్దామనే సత్సంకల్పమే. ఆత్మజ్యోతి వెలిగించుకుంటూ, మారుతున్న సమాజానికి అనుగుణంగా మనల్ని మనం ఎదిగించుకుంటూ ఆనందాశ్రమంలో అపురూప జ్ఞాపకాలతో నిబ్బరంగా సాగిపోదామంటూ రాసిన ఈ కాసిని కథలు మీకోసం...