Book Description
1) వాల్ట్ డిస్నీ, 2) జె.ఎడ్గార్ హూవర్, 3) హెన్రీ ఆగార్డ్ వాలెస్, 4) జార్జ్ వాషింగ్టన్ కార్వర్, 5) యెహుదీ మేనూయిన్, 6) మేయోలు, 7) వాల్టర్ పెర్సీ క్రిజ్లర్, 8) విలియమ్ ఎల్లెన్ వైట్, 9) విల్ రోజర్స్, 10) ఆలివర్ వెండెల్ హోమ్స్. వీళ్ళ గురించి వివరంగా తెలుపబడింది ఈ పుస్తకంలో. తప్పక చదవండి.