Book Description
ఆధునికాంధ్ర వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు గారి సంపూర్ణ రచనల సంకలనం ఇది. భాషా సాహిత్యాలు రెండింటిలోనూ ఆధునిక యుగానికి గురజాడ వేగుచుక్క అయ్యాడు. గురజాడ కన్యాశుల్కం ఏకైక తెలుగు నాటకంగా సుప్రసిద్ధమైంది. ఆయన కవితాపంక్తులు తెలుగువారి నాలుకలపై నిరంతరం నాట్యమాడుతున్నాయి.