Book Description
కృష్ణ మొదట అనసూయని తీసుకుని మంగాపురంలో కాలుపెట్టినప్పుడు ఏ ఆకర్షణా లేకుండా ఉండేది అక్కడ ఉనికి. అంతలో హరివిల్లులోని రంగుల్లా అతని జీవితంలో ప్రవేశించారు రంగి, మువ్వ, పంకజం, కుముదం. ఎడారిలాంటి అతని బ్రతుకులో మువ్వ ఎన్నో అందాలు వెలయించిది. కాని హరివిల్లులోని రంగులు కరిగిపోక నిలుస్తాయా?