Book Description
కొత్త చీర మీద ఏమైనా మరకలు పడ్డాయా? ఏ మాత్రం వర్రీ కావద్దు. వేంటనే ఈ పుస్తకం తెరవండి. అందమైన ముఖం మీద అక్కడక్కడ నల్లని మచ్చలు ప్రత్యక్షమయ్యాయా? ఇలాంటి ఏ సమస్య వచ్చినా అవసరమయ్యే చిట్కాలున్న పుస్తకం. ఈ పుస్తకంలో బ్యూటీ,కిచెన్ టిప్స్, గార్డెనింగ్, వాషింగ్......ఇలాంటివెన్నో....