Sahithi Prachuranalu

VYAKARANA CHANDRIKA

VYAKARANA CHANDRIKA
VYAKARANA CHANDRIKA

VYAKARANA CHANDRIKA

Rs. 100.00 Rs. 125.00
  • SKU: 141104

Category : Dictionaries

Publisher : Sahithi Prachuranalu

Author : KSRKVV Prasad

Language : TELUGU

Book Description

పూర్వం మన తెలుగు వ్యాకరణాలు సంస్కృతంలోను, తదుపరి తెలుగు పద్యాల్లోను, అనంతరం చిన్నయసూరి, భుజనపల్లి సీతారామాచార్యులు సూత్ర ఫక్కిని వచనంలోను రాశారు. అవి నేటి విద్యార్థులకు అర్థం చేసుకునే శక్తీ, సమయం లేదు. అందుకోసం సులభంగా వ్యాకరణాంశాల్ని చేసేందుకు చాలా వ్యాకరణాలు వచ్చాయి. ఈ ‘‘వ్యాకరణ చంద్రిక’’ నేటి విద్యార్థులు వివిధ వ్యాకరణాంశాల్ని గ్రహించేందుకు తోడ్పడుతుంది. వివిధ పరీక్షార్థులకు, వ్యాకరణం నేర్చుకోవాలనేవారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ గ్రంథాన్ని విద్యార్థులందరు వినియోగించుకొని, ఫలితం పొందగలరు.

Additional information
Code SPBK-4
SKU 141104
Category Dictionaries
Publisher Sahithi Prachuranalu
Author KSRKVV Prasad
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter