Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Sale price  Rs. 190.00 Regular price  Rs. 200.00
Skip to product information
Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu
1/2

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Sale price  Rs. 190.00 Regular price  Rs. 200.00

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

గత మూడు, నాలుగేళ్ళుగా తాను రాసిన వ్యాసాల్లో 40 వ్యాసాలను ఈ పుస్తకం కోసం రచయిత రెహాన ఎంపిక చేశారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఈ వ్యాసాల సంకలనానికి ముడి సరుకులు. రాజకీయ, సామాజిక, ఆర్ధిక, యుద్ధ సంబంధ విషయాల పై వ్యాసాలు ఉన్నాయి. ఈ 40 వ్యాసాలు ప్రజాతంత్ర, సాక్షి వంటి పత్రికల్లో అచ్చయ్యాయి. ఉక్రెయిన్, శ్రీలంక, నేపాల్, అమెరికా వంటి పలు దేశాల్లో జరుగుతున్న సమకాలీన పరిణామాల పై తనదైన పరిశీలన, విశ్లేషణతో వ్యాసాలు రాశారు రెహాన.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like