Sahithi Prachuranalu

Sishupala Vadham

Sishupala Vadham
Sishupala Vadham

Sishupala Vadham

Rs. 670.00 Rs. 700.00
  • SKU: 1723701313

Category : Devotional

Publisher : Emesco Books

Author : Dr. K.V. Sundara Charyulu

Language : TELUGU

Book Description

సాహిత్య విద్యా ర్థులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యా లను చదువుకొని, ఆస్వాదిం చి ఆనందిం చాలన్న సదా శయంతో సంస్కృత మహాకావ్యా ల ప్రచురణను ప్రారంభించాం .•ప్రసిద్ధులైన సంస్కృతాం ధ్ర పండితులు రచిం చిన సరళ వ్యా ఖ్యా నాలు సంస్కృత మహాకవుల కవితా మృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి.

ఈ సంస్కృత సాహితి ద్వి తీయ కుసుమంగా మాఘ మహాకవి ‘శిశుపాల వధమ్‍ ‘ మహాకావ్యాన్ని అందిస్తున్నాం . కాళిదా సులోని ఉపమాలంకారం, భారవిలోని అర్థ గౌరవం, దండిలోని పదలాలిత్యం సమ్మిశ్రం గా ఉన్నా యని ప్రసిద్ధి చెంది న మాఘకవి రచిం చిన ఈ ‘శిశుపాల వధమ్‍ ‘ కావ్య రసాస్వాదం చేయవలసింది గా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం

Additional information
Code SPBK-1310
SKU 1723701313
Category Devotional
Publisher Emesco Books
Author Dr. K.V. Sundara Charyulu
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter